మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shodasha Bahu Narasimha Ashtakam – శ్రీ షోడశబాహు నృసింహాష్టకం
భూఖండం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిం డిం డిం డిం డిడింబం దహమపి దహమైః ఝంపఝంపైశ్చఝంపైః |
తుల్యాస్తుల్యాస్తు తుల్యాః ధుమధుమధుమకైః కుంకుమాంకైః కుమాంకైః
ఏతత్తే పూర్ణయుక్తమహరహకరహః పాతు మాం నారసింహః || 1 ||
భూభృద్భూభృద్భుజంగం ప్రలయరవవరం ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖిఖచఖచఖచిత్ఖర్జదుర్జర్జయంతమ్ |
భూభాగం భోగభాగం గగగగగగనం గర్దమర్త్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుతః పాతు మాం నారసింహః || 2 ||
ఏనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్యమానస్తుభీతిః |
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుస్సురేంద్రో
నిష్ప్రత్యూహం సరాజా గహగహగహతః పాతు మాం నారసింహః || 3 ||
శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
బిభ్రంతం వజ్రఖేటం హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రమ్ |
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః || 4 ||
పాదద్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభిం బ్రహ్మాండసింధుః హృదయమపి భవో భూతవిద్వత్సమేతః |
దుశ్చక్రాంకం స్వబాహుం కులిశనఖముఖం చంద్రసూర్యాగ్నినేత్రం
వక్త్రం వహ్నిస్సువిద్యుత్సురగణవిజయః పాతు మాం నారసింహః || 5 ||
నాసాగ్రం పీనగండం పరబలమథనం బద్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాలం అమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రమ్ |
గాంభీర్యం పింగలాక్షం భ్రుకుటితవిముఖం షోడశాధార్ధబాహుం
వందే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః || 6 ||
కే కే నృసింహాష్టకే నరవరసదృశం దేవభీత్వం గృహీత్వా
దేవంద్యో విప్రదండం ప్రతివచన పయాయామ్యనప్రత్యనైషీః |
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓమిత్యే దైత్యనాదం ప్రకచవివిదుషా పాతు మాం నారసింహః || 7 ||
ఝం ఝం ఝం ఝం ఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుం హుం హుం హుం హకారం హరిత కహహసా యం దిశే వం వకారమ్ |
వం వం వం వం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లం లం లం లం లకారం లఘువణవిజయః పాతు మాం నారసింహః || 8 ||
భూతప్రేతపిశాచయక్షగణశః దేశాంతరోచ్చాటనా
చోరవ్యాధిమహజ్జ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయమ్ |
సంధ్యాకాలే జపతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః
ప్రహ్లాదేవ వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే || 9 || |
ఇతి శ్రీవిజయీంద్రతీర్థ కృతం శ్రీ షోడశబాహు నృసింహాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.